Sai Paadham Lyrics & Tabs by M.M. Keeravani
Sai Paadham
guitar chords lyrics
పరమ యోగీంధ్రులకు పరమ పదమందించు
పరమ పావన విష్ణు పాదం
భవబంధ రహితమై బ్రహ్మమై బాసిల్లు
పరమ పావను విష్ణు పాదం
పరమ పావన పరబ్రహ్మ పాదం
ఘనభూమి గగనముల కొలిచి చుంబించి ఫలితం భ్రమణంన వామనుడి పాదం
దివ్యమౌ భవ్యమౌ దివిజా గంగాజలము జాలువారిన జగన్నాథ పాదం
కూనీగుండెల నుండి మైత్రి పండించిన కులమాతీత రఘుకుల రామ పాదం
దశ దిశ దీపమీ పాదం
దయకు ప్రతిరూపమీ ధర్మపాదం
శరణం శ్రీవిష్ణు పాదం
శరణం శ్రీరామ పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం
కపట రాక్షస వికట బహుపదాటోప విదుషకట సువిపాటన సుచనలపటు పాదం
కాళీయు తలలపై తక్దిమ్మి తకదిమ్మి తాండవమ్ముల కృష్ణ పాదం
కంసాది విధ్వంస హింసావిధ్రంశ యదువంశ నరరాజ హంస పాదం
మూడు మూర్తుల ముద్ది పాదం
ముక్కోటి దేవతల మూలపాదం
శరణం శ్రీవిష్ణు పాదం
శరణం శ్రీరామ పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం
(దిలీప్ చక్రవర్తి)