A Vachhi B Pai Valli Lyrics & Tabs by M.M. Keeravani
A Vachhi B Pai Valli
guitar chords lyrics
ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
ఆహా! 1 వచ్చి 2 పై వాలె ఆహా! 2 వచ్చి 3 పై వాలె ఆహా! 3 వచ్చి 4 పై వాలిందే
ఎ బి సి అంటే నాలో అందం 123 అంటే నీలో వేగం
వేగంతో అందాన్నేగుణపాలం చెయ్యాలే
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

నీసెల్లు నెంబరు కనిపెట్టా నీఇల్లు నెంబరు కనిపెట్టా నీఒళ్ళు నెంబరు పనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ గ్రీను సింబల్ కనిపెట్టా ఆ గ్రీను సింబల్ కనిపెట్టా ప్రోటీను సింబల్ కనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ నెంబర్ నా సింబల్ ఓ కుంభకోణంగా నా సింబల్ నీ స్టెంబర్ ఆ రంభకోణంగా
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
నీ నెంబర్ నా సింబల్ ఓ కుంభకోణంగా నా సింబల్ నీ స్టెంబర్ ఆ రంభకోణంగా
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
ఆహా! 1 వచ్చి 2 పై వాలె ఆహా! 2 వచ్చి 3 పై వాలె ఆహా! 3 వచ్చి 4 పై వాలిందే
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
మా నాన్న నడిగి యస్ అంటా పెదనాన్న నడిగి యస్ అంటా మా ఫ్యాన్స్ నడిగి యస్ అంటానే
మా భామ్మ నడిగి యస్ అంటా తాతమ్మ నడిగి యస్ అంటా జేజమ్మ నడిగి యస్ అంటాలే
ఓ యస్ ని నీ కిస్సుతో సరికూడుకున్నాగా ఓ యస్ ని వయస్సుతో తెగ వాడుకున్నాగా
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఎ వచ్చి బి పై వాలె బి వచ్చి సి పై వాలె సి వచ్చి డి పై వాలిందే
ఆహా! 1 వచ్చి 2 పై వాలె 2 వచ్చి 3 పై వాలె 3 వచ్చి 4 పై వాలిందే
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
(దిలీప్ చక్రవర్తి)