Olammi Tikkareginda Lyrics & Tabs by M.M. Keeravani

Olammi Tikkareginda

guitar chords lyrics

M.M. Keeravani

Album : Yamadonga indian PlayStop

ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా... యమదొంగ (2007)ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా... యమదొంగ (ll
అబ్బయా
ఆ...

[ఆమె] అబ్బయా
[అతడు] ఏంటే
[ఆమె] లవ్వలక
[అతడు] ఆ
[ఆమె] పిల్లపిచ్చిపిచ్చి
[అతడు] పిచ్చా
[ఆమె] ఊహూ కిక్కిరి
[అతడు] ఓయ్
[ఆమె] కులుకులొ లవ్వలబ
[అతడు] ఏంభాషిది
[ఆమె] జింజికా
[అతడు] ఏమయింది నీకు

[అతడు] ఏంభాషిది
[ఆమె] జింజికా
[అతడు] ఏమయింది నీకు
[ఆమె] ఊఊ
[అతడు] ఏంకావాలెహే
ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2|
తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి
ఒక్కసారే రెచ్చిపొమ్మందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2||తిక్కరేగి
తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి
పక్కదారే పట్టిపొమ్మందా ||ఓలమ్మి||
చరణం: 1
చువ్వ నడుమే చువ్వమంటే జివ్వుమంటుందా
చెయ్యవేస్తే పోటు తనువే పొంగి పోతుందా
ఎగ దోసయ్యావే దొంగ
ఎదురొచ్చే సత్తా ఉందా
పొగరాపే ఊపే ఉందా
బరిలోకీ దూకేముందా
కొండనైనా పిండిచేసే కోడీ గాడి చేతచిక్కి
గుమ్మ పాప గుండె జారిందా ||ఓలమ్మి తిక్క||
చరణం: 2
ప్రభూ లైటు అబ్బా దూపసికండు బాబు
చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా
దగదగదగ దీపముంతే రాజుకుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా మరిమరిమరి
దాచుకుంటే ఏమిమర్యాదా అహ ఆ ఓహొ ఓ
అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాంరా
పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాంరా
కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోడ తీస్తే
హాయిగా ఉందాం ||ఓలమ్మి తిక్కరేగిందా||
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: M.M.కీరవాణి
రచన: జొన్నవిత్తుల
గానం: మమతా మోహన్ దాస్, జూనియర్ NTR
అబ్బయా
ఆ...
[ఆమె] అబ్బయా
[అతడు] ఏంటే
[ఆమె] లవ్వలక
[అతడు] ఆ
[ఆమె] పిల్లపిచ్చిపిచ్చి
[అతడు] పిచ్చా
[ఆమె] ఊహూ కిక్కిరి
[అతడు] ఓయ్
[ఆమె] కులుకులొ లవ్వలబ
[అతడు] ఏంభాషిది
[ఆమె] జింజికా
[అతడు] ఏమయింది నీకు
[ఆమె] ఊఊ
[అతడు] ఏంకావాలెహే
ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2|
తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి
ఒక్కసారే రెచ్చిపొమ్మందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2||తిక్కరేగి
తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి
పక్కదారే పట్టిపొమ్మందా ||ఓలమ్మి||
చరణం: 1
చువ్వ నడుమే చువ్వమంటే జివ్వుమంటుందా
చెయ్యవేస్తే పోటు తనువే పొంగి పోతుందా
ఎగ దోసయ్యావే దొంగ
ఎదురొచ్చే సత్తా ఉందా
పొగరాపే ఊపే ఉందా
బరిలోకీ దూకేముందా
కొండనైనా పిండిచేసే కోడీ గాడి చేతచిక్కి
గుమ్మ పాప గుండె జారిందా ||ఓలమ్మి తిక్క||
చరణం: 2
ప్రభూ లైటు అబ్బా దూపసికండు బాబు
చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా
దగదగదగ దీపముంతే రాజుకుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా మరిమరిమరి
దాచుకుంటే ఏమిమర్యాదా అహ ఆ ఓహొ ఓ
అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాంరా
పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాంరా
కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోడ తీస్తే
హాయిగా ఉందాం ||ఓలమ్మి తిక్కరేగిందా||
చిత్రం: యమదొంగ (2007)
సంగీతం: M.M.కీరవాణి
రచన: జొన్నవిత్తుల
గానం: మమతా మోహన్ దాస్, జూనియర్ NTR

Like us on Facebook.....
-> Loading Time :0.0062 sec