Odupunna Pilapu (From "Siri Siri Muvva") Lyrics & Tabs by S. P. Balasubrahmanyam & P. Susheela

Odupunna Pilapu (From "Siri Siri Muvva")

guitar chords lyrics

S. P. Balasubrahmanyam & P. Susheela

Album : Kuchi Kuchi Konamma - Classic Telugu HitsPlayStop

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది .

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది .
అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మా
అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మా
నిజమేమో తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరెను మన ఊరి వైపు అది పదిమంది కామాట తెలుపు .
నిజమేమో తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరెను మన ఊరి వైపు అది పదిమంది కామాట తెలుపు .
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే

గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే
ఎదలో ఏదో మాట రోధలో ఏదో పాట
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే గట్టుమీన రెళ్ళు పువ్వా బిటులికిపడుతుంటే
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే గట్టుమీన రెళ్ళు పువ్వా బిటులికిపడుతుంటే
ఎటిమార లంకలోన ఏటవాలు దొంకలోన
ఎటిమార లంకలోన ఏటవాలు దొంకలోన
వల్లంగి పిట్ట పల్లకిలోన చల్లంగ మెల్లంగ ఊగుతుంటే
గోదారల్లే ఎన్నేట్లో గోదారల్లే
ఎల్లువా గోదారల్లే
ఎన్నేట్లో గోదారల్లే

Like us on Facebook.....
-> Loading Time :0.0064 sec