Chaalada Maa Janmamu (From "Annamayya Pushpanjali") Lyrics & Tabs by Priya Sisters

Chaalada Maa Janmamu (From "Annamayya Pushpanjali")

guitar chords lyrics

Priya Sisters

Album : Vaikunta Ekadasi Special, Vol - 1 carnatic PlayStop

చాలదా మాజన్మము
చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె

కమలాసనాదులుగాననినీపై మమకారముసేయ మార్గము గలిగె

అమరేంద్రాదులకందరానినీ కొమరైన నామము కొనియాడగలిగె
అమరేంద్రాదులకందరానినీ కొమరైన నామము కొనియాడగలిగె
చాలదా మాజన్మము
చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె
చాలదా మాజన్మము
సనకాదులును గానజాలనినిన్ను తనివోవ మతిలొన దలపోయగలిగె

ఘనమునీంద్రులకు అగమ్యమైవున్న నిను సంతతమును వర్ణింపగలిగె

పరమమై భవ్యమై పరగిననీ యిరవిట్టిదని మాకు నెరుగంగగలిగె

తిరువేంకటాచలాధిప నిన్ను యీ ధరమీద బలుమారు దరిసింపగలిగె
తిరువేంకటాచలాధిప నిన్ను యీ ధరమీద బలుమారు దరిసింపగలిగె
చాలదా మాజన్మము
చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె
చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె
చాలదా మాజన్మము
చాలదా మాజన్మము
(దిలీప్ చక్రవర్తి)

Like us on Facebook.....
-> Loading Time :0.0078 sec