Abhivandanam Lyrics & Tabs by Amma
Abhivandanam
guitar chords lyrics
ధర్మపరిరక్షణ ధురంధరుండా
సకలపాప శిక్షణ దక్షుండా
చండతర దండథర
బహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా
నియముండా హ యముండా
అభివందనం యమ రాజాగ్రణీ
సుస్వాగతం సుర చూడామణీ
తమ సుగుణాలు పలుమారు
కీర్తించనీ... ఆ...ఆ...
ఏమీ శభాష్...
సెహబాసులే నర నారీమణి
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ...
చరణం: ౧
బహుబాగులే సుకుమారీమణి
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ...
చరణం: ౧
సరసాలు చవిచూడ ఇటురా దొరా
నవమన్మథాకార నడుమందుకోరా
రాకాసి కింకరుల రారాజునే
నరకాన నీవంటి సరుకెపుడు కననే
పాపాలు తెగ మోసి తల మాసెనేమో
నా పాలబడి కాస్త
సుఖమందుకోవోయ్... ఆ...ఆ...
అవశ్యము అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రసలోకమే ఇక మన కాపురం
యమ సరదాగా సాగాలి ఈ సంబరం
చరణం: ౨
ఊర్వశికి నీవేమి కజినవుదువా
కాకున్న నీకింత సౌందర్యమేల
నరలోకమున ఊరికొక ఊర్వశి
స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
ఊరించకే ఇక నా రాజహంస
యమ హాయి నీదేలే రసికావతంస...
రసికాగ్రేసరుండా యముండా
మైకాలలో తమ మతిపోవగా
నా కేళిలో పడి మునకేయగా
గద వదిలేసి ఒడిలోకి రా దేవరా
మజ్జారే మదవతీ
||సెహబాసులే|| ||ధర్మపరిరక్షణ||