Yetellinaa Aranyame Lyrics & Tabs by Vijay Yesudas
Yetellinaa Aranyame
guitar chords lyrics
ఎటెల్లినా అరన్యమే స్తితీ గతీ అగమ్యమే విషాదయోగమైంది జీవితం
నిరీహలో నిద్రానమై నిరీక్షణం నిరాధమై నిషీది నింపుకుంది ద్రుక్పదం
అకాల మ్రుత్యు పాషమై త్రికాల రక్త పాతమై చితాగ్ని చిమ్ముతోంది గంగళం
వసంతమే నిషిద్దమై దళం దళం విదద్దమై విషీర్నమైంది ప్రాణ పరిమలం
బ్రతుకే బరువై దారి దొరుకని పరుగై సుడులే తిరిగే పయనం
బ్రతుకే బరువై దారి దొరుకని పరుగై సుడులే తిరిగే పయనం
ఎటెల్లినా అరన్యమే స్తితీ గతీ అగమ్యమే విషాదయోగమైంది జీవితం
నిరీఘలొ ని ప్రాణమై నిరీక్షణం నిరాధమై నిషీది నింపుకుంది ద్రుక్పదం
అకాల మ్రుత్యు పాషమై త్రికాల రక్త పాతమై చితాగ్ని చిమ్ముతోంది గంగళం
వసంతమే నిషిద్దమై దళం దళం విదద్దమై విషీర్నమైంది ప్రాణ పరిమలం
బ్రతుకే బరువై దారి దొరుకని పరుగై సుడులే తిరిగే పయనం
బ్రతుకే బరువై దారి దొరుకని పరుగై సుడులే తిరిగే పయనం
సజీవ శవసమూహమ సమాదులకు నివాసమా శిలాజమైన నవ సమాజమ
అనంతమైన శూన్యమా అనర్దమైన ధైర్యమ జవాబు చెప్పవేమి సంగమ
వృదాస్యు జన ప్రవాహమ వ్యదార్ద జన ప్రవాసమా ఇదే ప్రజా ప్రబుత్వ దేశమా

అరాచకాల నిలయమా వినాషకాల విలయమా పునాధిలేని భవిత భవనమా
కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం...