Yendhuko Siggendhuko (Version 1) Lyrics & Tabs by Ghantasala & P. Susheela

Yendhuko Siggendhuko (Version 1)

guitar chords lyrics

Ghantasala & P. Susheela

Album : Siri Sampadalu (Original Motion Picture Soundtrack)PlayStop

ఎందుకో ... సిగ్గెందుకో
ఇంతలోనె అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో.
ఇంతలోనె అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ...

ఎందుకో ... సిగ్గెందుకో ...
పంతాలే తీరెననీ తెలిసినందుకే .
మనసులు కలిసినందుకే .
అందుకే ... సిగ్గందుకే.
చిన్ననాటి చిలిపి తలపు . ఇన్నాళ్ళకు వలపు పిలుపు ...
చిన్ననాటి చిలిపి తలపు ... ఇన్నాళ్ళ్లకు వలపు పిలుపు.
చిరునవ్వుల చిన్నారీ.ఈఈఈ... ఈఈఈ.
చిరునవ్వుల చిన్నారీ.
ఇంకా సిగ్గెందుకే .
ఎందుకో సిగ్గెందుకో ...
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై...
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై.

ఎందుకో సిగ్గెందుకో ...
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై...
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై.
తనివారగ ఈవేళా. ఆఅ... ఆఆఅ...
తనివారగ ఈవేళా
మనసే తూగాడెనే.
అందుకే సిగ్గందుకే.
నునుసిగ్గుల. తెరచాటున అనురాగం దాగెనులె...
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులె ...
అనురాగం ఆనందం .
అనురాగం ఆనందం
అన్నీ నీకోసమే...
అందుకా .ఆ. సిగ్గందుకా.
ఆఆ...
పంతాలు తీరెననీ తెలిసినందుకా ...
మనసులు కలిసినందుకే.
హహ్హ్హ్హ్హ్...
అందుకా . సిగ్గందుకా.
ఊ.హు...

Like us on Facebook.....
-> Loading Time :0.0081 sec