We Are Indians Lyrics & Tabs by Devi Sri Prasad
We Are Indians
guitar chords lyrics
తికమక పెట్టే అమాయకత్వం.
చకచకలాడే వేగం.
అలాగ ఉంటాం. ఇలాగ ఉంటాం.
ఆకతాయిలం మేము.
ఏయ్ చెప్పేదేదో అర్ధమయ్యేటట్టు చెప్పరా.
అరే భాయ్ స్ట్రెయిట్ గానే చెప్తా. వినుకో.
సత్యం పలికే హరిశ్చంద్రులం.
సత్యం పలికే హరిశ్చంద్రులం.
అవసరానికో అబద్ధం.
నిత్యం నమాజు పూజలు చేస్తాం.
రోజూ తన్నుకు చస్తాం.
సత్యం పలికే హరిశ్చంద్రులం.
అవసరానికో అబద్ధం.
నిత్యం నమాజు పూజలు చేస్తాం.
రోజూ తన్నుకు చస్తాం.
అవసరానికో అబద్ధం.
నిత్యం నమాజు పూజలు చేస్తాం.
రోజూ తన్నుకు చస్తాం.
నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.
నమ్మడమేరా కష్టం.
అరే ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం.
నచ్చకుంటే మీ ఖర్మం.
అరె. కష్టమొచ్చినా కన్నీలొచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం.
మేమే. ఇండియన్స్. మేమే. ఇండియన్స్.
మేమే. ఇండియన్స్. అరే మేమే. ఇండియన్స్.
మేమే. ఇండియన్స్. మేమే. ఇండియన్స్.
మేమే. ఇండియన్స్. మేమే. ఇండియన్స్.
వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం
పర్సు ఖాళి అయ్యిందంటే ఫకీరు తత్వం
కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం
పడుచుపోరి ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం.
ప్రేమ. కావాలంటాం.
పైసా. కావాలంటాం.
ఏవో కలలే కంటాం.
తిక్క తిక్కగా ఉంటాం.
ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం.
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం.
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం.
అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం.
రూలూ ఉంది.
రాంగూ ఉంది.
రూలూ ఉంది. రాంగూ ఉంది.
తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ.
మేమే. ఇండియన్స్. మేమే. ఇండియన్స్.
మేమే. ఇండియన్స్. అరే మేమే. ఇండియన్స్.
సత్యం పలికే హరిశ్చంద్రులం.
అవసరానికో అబద్ధం.
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందె మాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందె మాతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం
కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో.
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో.
శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది.
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది.
ఈశ్వర్ అల్లా ఏసు.
ఒకడే కదరా బాసు.
దేవుడి కెందుకు జెండా.
కావాలా పార్టీ అండా.
మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు.
అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచ్చాగాళ్ళ పని పట్టు.
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయి ఒట్టు.
కుట్రలు చేసే శత్రుమూకల తోలు తీసి ఆరబెట్టు.
దమ్మే ఉంది.
ధైర్యం ఉంది.
దమ్మే ఉంది. ధైర్యం ఉంది.
తలవంచని తెగ పొగరే ఉంది.
మేమే. ఇండియన్స్. మేమే. ఇండియన్స్.
మేమే. ఇండియన్స్. అరే మేమే. ఇండియన్స్.
సత్యం పలికే హరిశ్చంద్రులం.
అవసరానికో అబద్ధం.
సత్యం పలికే హరిశ్చంద్రులం. అవసరానికో అబద్ధం.
నిత్యం నమాజు పూజలు చేస్తాం.
రోజు తన్నుకు చస్తాం.
నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.
నమ్మడమేరా కష్టం.
ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం.
నచ్చకుంటే మీ ఖర్మం.
అరె. కష్టమొచ్చినా కన్నీలొచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం.
మేమే. ఇండియన్స్. మేమే. ఇండియన్స్.
మేమే. ఇండియన్స్. అరే మేమే. ఇండియన్స్.
మేమే. ఇండియన్స్. మేమే. ఇండియన్స్.
మేమే. ఇండియన్స్. మేమే. ఇండియన్స్.
(దిలీప్ చక్రవర్తి)