Three Times Tables Spoken Lyrics & Tabs by Kidzone
Three Times Tables Spoken
guitar chords lyrics
దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మా నా నిండు చందమామ
ఒహో.ఒహో. ఒళ్ళో వాలుమా
ఒహో.ఒహో. వయసే ఏలుమా
నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ
తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా
హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మా నా నిండు చందమామ
టక టకమంటూ తలుపును తట్టి తికమక పెట్టే
లకుముకి పిట్ట నిను వదిలితే ఎట్టా
నిలబడమంటూ నడుమును పట్టి కితకితపెట్టే
టక టకమంటూ తలుపును తట్టి తికమక పెట్టే
లకుముకి పిట్ట నిను వదిలితే ఎట్టా
నిలబడమంటూ నడుమును పట్టి కితకితపెట్టే
మగసిరి పిట్ట కథ ముదిరితే ఎట్టా
కేరింతలాడుతు కవ్వించాలేదా కాదంటే ఇప్పుడు తప్పేదెలా
అరె కాదంటే ఇప్పుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ ఆపేదెలా
అయ్యో ఏం దుడుకు బాబూ ఆపేదెలా
ఒహో.ఒహో. కోరిందే కదా
ఒహో.ఒహో. మరే ఇందిర
మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంతా చేదా
వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా
హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే
పాప గమనించవే మా కొంప మునిగిపోయే
పురుషుడినెట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా
సొగసుల బరువా ఓ తుంటరి మగువా
నునుపులు ఇట్టా ఎదురుగ పెట్టా ఎగబడ లేవా
తగు జతకావ నా వరసై పోవ
అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా
ఆ కళ్యాణ ఘడియా రానీయవా
అది అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా
నీ హితబోధలాపి సృతిమించవా
ఒహో.ఒహో. వాటం వారెవా
ఒహో.ఒహో. ఒళ్ళోవాలవా
అనుమానం కలిగింది నువు ఆడపిల్లవేనా
సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన
హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చెదిరిపోయే
అయినా అది కూడా ఏదో కొత్త కొంటె హాయే