Railu Bandini Lyrics & Tabs by Shankar Mahadevan
Railu Bandini
guitar chords lyrics
డబ్బు డబ్బు డబ్బు
డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు
రైలు బండిని నడిపేది పచ్చజెండాలే
బతుకుబండిని నడిపేది పచ్చనోటెలే
రైలు బండిని నడిపేది పచ్చజెండాలే
బతుకుబండిని నడిపేది పచ్చనోటెలే
తళతళ మెరిసే నోటు తీర్చును లోటు
పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు
అరె భోల్ మేరే భాయి ఈ నోటుకి జై
అరె భోల్ మేరే భాయి నా మాటకి జై
రైలు బండిని నడిపేది పచ్చజెండాలే
బతుకుబండిని నడిపేది పచ్చనోటెలే
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరాజుగారంటారు
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరాజుగారంటారు
ధనముంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడెస్తారు
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరాజుగారంటారు
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరాజుగారంటారు
ధనముంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడెస్తారు
కాషే వుంటేనే ఫేసుకి విలు వొస్తుంది
నోటేవుంటే మాటకి బలమొస్తుంది
బైకు వుంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు
సైకులుంటే ఆ పిల్లే సైడై పోతుంది
బైకు వుంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు
సైకులుంటే ఆ పిల్లే సైడై పోతుంది
అయ్యబాబోయి ఇప్పుడు చూడు ఆ ఆ
ఏ భాషా తెలియని డబ్బు అభద్ధాన్ని పలికిస్తుంది
అరె అరె అరె ఏ భాషా తెలియని డబ్బు అభద్ధాన్ని పలికిస్తుంది
ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది
డాలర్లైనా రష్యన్ రూబుల్లైనా డబ్బుంటేనే మనిషికి ఖానా పీనా
చేతినుండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరునిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
చేతినుండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరునిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
రైలు బండిని నడిపేది పచ్చజెండాలే
బతుకుబండిని నడిపేది పచ్చనోటెలే
తళతళ మెరిసే నోటు తీర్చును లోటు
పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు
అరె భోల్ మేరే భాయి ఈ నోటుకి జై
అరె భోల్ మేరే భాయి నా మాటకి జై
(దిలీప్ చక్రవర్తి)