Oh Sari Lyrics & Tabs by S. P. Balasubrahmanyam & Chitra
Oh Sari
guitar chords lyrics
ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక
మరుపంటు రానె రాదమ్మా
ఓ సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక
విడిపోయె వీలె లేదమ్మా
నీ కళ్ళలోనా కన్నీటి జల్లుల్లోనా
ఆరాటాలె ఎగసి అనువు అనువు తడిసి
ఇంక ఇంక బిగిసింది ప్రేమా
ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక
మరుపంటు రానె రాదమ్మా
అనుకోకుండా నీ ఎదనిండా పొంగింది ఈ ప్రేమా
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమా
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమె అధికారం లేదమ్మా
స్వార్ధం లేని త్యాగాలనే చేసేదె ఈ ప్రేమా
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదె ఈ ప్రేమా
ఆనందం బదులు బాధె కలిగించె ఆ త్యాగం అవసరమా
స్వార్ధం లేని త్యాగాలనే చేసేదె ఈ ప్రేమా
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదె ఈ ప్రేమా
ఆనందం బదులు బాధె కలిగించె ఆ త్యాగం అవసరమా
ఓ సారి ప్రేమించాక ఓ సారి మనసిచ్చాక
మరుపంటు రానె రాదమ్మా
ఓ సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక
విడిపోయె వీలె లేదమ్మా
నీ కళ్ళలోనా కన్నీటి జల్లుల్లోనా
ముత్యంలాగా మెరిసి సత్యాలెన్నొ తెలిపి
ముందుకు నిన్నె నడిపింది ప్రేమా