O Chamanti (Original) Lyrics & Tabs by Ghantasala & P. Susheela

O Chamanti (Original)

guitar chords lyrics

Ghantasala & P. Susheela

Album : AathmeeyuluPlayStop

ఓ... ఓ... బంగారు గూటిలోని చిలక . పేద ముంగిట్లొ వాలానని ఉలుకా ...
ఓ... ఓ... బంగారు గూటిలోని చిలక ... పేద ముంగిట్లొ వాలానని ఉలుకా ...
ఓ ...డోంట్ బి సిల్లి.

ఓ . వగలొల్కు మగసిరి గోరింక . తానై రాచిల్క వచ్చిందని కేరింత ...
ఓ . వగలొల్కు మగసిరి గోరింక . తానై రాచిల్క వచ్చిందని కేరింత ...
పవళించగ పూలపానుపు లేదూ ... తలవూనగ పట్టు తలగడయే లేదు .
జలకాలాడగ పన్నీరు లేదు ... జలకాలాడగ పన్నీరు లేదు .
పరిచర్యలు చేయ చెలులైన లేరు .
ఓ... ఓ... బంగారు గూటిలోని చిలక ... పేద ముంగిట్లొ వాలానని ఉలుకా ...
స్వీట్నెస్ ఆఫ్ రోజెస్ ...బ్రైట్నెస్ ఆఫ్ స్కై
స్మెల్ ఇంది మూన్ లైట్ . థ్రిల్ ఆఫ్ మై లైఫ్.
మెత్తని నీమది విరిపాన్పు కాదా .వెచ్చని కైదండ నా అండ లేదా...
మెత్తని నీమది విరిపాన్పు కాదా .వెచ్చని కైదండ నా అండ లేదా...
కురిసే వెన్నెల పన్నీరు కాదా ...కురిసే వెన్నెల పన్నీరు కాదా.
కొండంత నీవుండ కోరికలేల ...

మెత్తని నీమది విరిపాన్పు కాదా .వెచ్చని కైదండ నా అండ లేదా...
కురిసే వెన్నెల పన్నీరు కాదా ...కురిసే వెన్నెల పన్నీరు కాదా.
కొండంత నీవుండ కోరికలేల ...
ఓ ...ఓ. వగలొల్కు మగసిరి గోరింక ...తానై రాచిల్క వచ్చిందని కేరింతా ...
ఓ... ఓ... బంగారు గూటిలోని చిలక ... పేద ముంగిట్లొ వాలానని ఉలుకా ...

Like us on Facebook.....
-> Loading Time :0.0151 sec