Naa Paata Panchamrutham Lyrics & Tabs by S. P. Balasubrahmanyam

Naa Paata Panchamrutham

guitar chords lyrics

S. P. Balasubrahmanyam

Album : Allari Mogudu (Original Motion Picture Soundtrack) melodious PlayStop

నా పాట పంచామృతం నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం

నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని
వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని
శారద స్వరముల సంచారానికి.
శారద స్వరముల సంచారానికి చరణములందించనా
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం
గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై

గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ గమకగతులు సాగ
పశువుల శిశువుల ఫణుల శిరసులూగ
నా పాట పంచామృతం
దా ని స ని ద మా ద ని ద మ గా మ ద మ గ సా
స ని స.గ.మ.ద.ని స
గ మ.ద.ని.స గ మ గ.సా ని ద మ గ నా పాట పంచామృతం
నీ ద ని స గ ని గ స ని ద మ గా గా స ని దా దా ని సా దా ద మా నీ ని
దా గా గ ని గ ద స మ ని గ గ నా పాట పంచామృతం
స స గ మ గ స ని సా గా మా గా స మ గ స ని
ని స గ స ని స ని స గ మ గ స గ స గ స ని ద మ గ స ని
స గ మ ద ని గ మ ద ని స గ స ని ద మ గ
నా పాట పంచామృతం
సా పా సా స ని ప మ గ స ని ప సా
స గ మ ప మ గ స గ మ ప మ గ స గ మ ప మ ప మ ప నీ ప మ పా
స రి గ ప ద ప గ ప దా ప గ దా గ ప ద ప గ రి స స రి గ రీ
సా రి మ ప ని స రి మ ప ని స మ ప ని స రి మా రి ప మా రి స రీ
సా మ సా మ సా మ ప ద స రి రీ సా ద ప మా
మ ప దదా ప మ ప దదా ప మ ప దదా ప మ ప స దా
ప మ ప ద సా ప మ ప ద రీ
స రి రి స రి రి స రి రి స రి రి స రి స ద స రి ద స రి ప ద స రి
మ ప ద స రి రి మ ప ద స రి స రి మ ప ద స రి ప ని స గ ప ద
రి మ ప స గ మ గ స మ గ స ని ద మ గ
నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం

Like us on Facebook.....
-> Loading Time :0.0164 sec