Mounamela Noyee Lyrics & Tabs by S. P. Balasubrahmanyam & S. Janaki
Mounamela Noyee
guitar chords lyrics
ఆ.ఆ ఆ ఆఆ. ఆ.ఆ ఆఆ.ఆ
మౌనమేలనోయి. ఈ మరపురాని రేయి
మౌనమేలనోయి. ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల. వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల. వెలిగే కన్నుల
తారాడే హాయిలో.
ఇంత.మౌనమేలనోయి. ఈ మరపురాని రేయి
పలికే పెదవి వణికింది ఎందుకో
వొణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసులా. విరిసే వయసులా
కలిసే మనసులా. విరిసే వయసులా
నీలి నీలి ఊసులు. లేతగాలి బాసలు.
ఏమేమో అడిగినా
మౌనమేలనోయి. ఈ మరపురాని రేయి
హిమమే కురిసే వందమామ కౌగిట
ఏమేమో అడిగినా
మౌనమేలనోయి. ఈ మరపురాని రేయి
హిమమే కురిసే వందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా. వలపు మడుగులా
ఇవి ఏడడుగులా. వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు. కంటిపాప కబురులు.
ఎంతెంతో తెలిసినా.
మౌనమేలనోయి. ఈ మరపురాని రేయి
ఇంత.మౌనమేలనోయి. ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల. వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల. వెలిగే కన్నుల
తారాడే హాయిలో.
ఇంత.మౌనమేలనోయి. ఈ మరపురాని రేయి