Manasu Parimalinchene Lyrics & Tabs by Ghantasala & P. Susheela

Manasu Parimalinchene

guitar chords lyrics

Ghantasala & P. Susheela

Album : Sri Krishnarjuna Yuddham (Original Motion Picture Soundtrack)PlayStop

ఓ ఓ ఓ హో హొ ...ఓ ఓ ఓ హొహొ ...ఓ ఓ ఓ ఓ ...
మనసు పరిమళించెనే ...తనువు పరవశించెనే ...
నవ వసంత గానముతో ... నీవు నటన సేయగనే ...

మనసు పరిమళించెనే ... తనువు పరవశించెనే ...
నవవసంత రాగముతో ... నీవు చెంత నిలువగనే ...
మనసు పరిమళించెనే ... తనువు పరవశించెనే ...
నీకు నాకు స్వాగతమనగా ... కోయిలమ్మ కూయగా ...
ఆఆఆఆఆఆఆఆఆఅ
నీకు నాకు స్వాగతమనగా ... కోయిలమ్మ కూయగా ...
గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా ఆఆ ...
మనసు పరిమళించెనే ...
ఆహాహా ...
తనువు పరవశించెనే ...
ఓహోహో ...
నవవసంత రాగముతో ...

తనువు పరవశించెనే ...
ఓహోహో ...
నవవసంత రాగముతో ...
నీవు చెంత నిలువగనే ...
మనసు పరిమళించెనే ...
తనువు పరవశించెనే ...
క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా ...
ఆహా ...హా ...ఆ ఆ ...
క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా ...
బ్రమరమ్ములు గుబులు గుబులుగా ... ఝుంఝుమ్మని పాడగా ...ఆఆ ...
మనసు పరిమళించెనే ...
తనువు పరవశించెనే ...
తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా ...
ఆ హా ఆ ఆ హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...
తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా ...
రంగరంగ వైభవములతో ...
ప్రకృతి విందు చేయగా ...ఆ ఆ ...
మనసు పరిమళించెనే ...
తనువు పరవశించెనే ...
నవవసంత రాగముతో ...
నీవు చెంత నిలువగనే ...
మనసు పరిమళించెనే ...
తనువు పరవశించెనే ...

Like us on Facebook.....
-> Loading Time :0.0063 sec