Ee Mooga Choopela Lyrics & Tabs by Ghantasala & Renuka
Ee Mooga Choopela
guitar chords lyrics
ఈ మూగ చూపేలా ... బావా ... మాటాడగానేరవా ...
ఓహో మాటాడదే బొమ్మా ... నీదరి నేచేరి మాటాడనా ...
ఓఓ ...ఈ మూగ చూపేలా ... బావా ... మాటాడగానేరవా ...
ఓహో మాటాడదే బొమ్మా ...
రెప్పేయకుండా ఒకే తీరునా నువ్వూ చూస్తె నాకేదొ సిగ్గవుతదీ ...
ఓహోహొహో ...రెప్పేయకుండా ఒకే తీరునా నువ్వూ చూస్తె నాకేదొ సిగ్గవుతదీ ...
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే ...
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే .
చెయ్యీ చేయి చేరా విడీపోవులే ...
ఈ మూగ చూపేలా ... బావా ... మాటాడగానేరవా ...
ఓహో మాటాడదే బొమ్మా .
చల్లగ నీచేయి నన్నంటితే ... చటుకున నామేను ఝల్లంటదీ ...
ఆహహా ...
చల్లగ నీచేయి నన్నంటితే ... చటుకున నామేను ఝల్లంటదీ ...
నాముందు నిలుచుండి నువు నవ్వితే
ఆహహా ...
చల్లగ నీచేయి నన్నంటితే ... చటుకున నామేను ఝల్లంటదీ ...
నాముందు నిలుచుండి నువు నవ్వితే
నాముందు నిలుచుండి నువు నవ్వితే ... నా మనసే అదోలాగ జిల్లంటదే ...
ఈ మూగ చూపేలా ... బావా ... మాటాడగానేరవా ...
ఓహో మాటాడదే బొమ్మా ...
జాగర్త బావా చెయ్యీ ... గాజులూ ... ఇవే కన్న చిన్నారి తొలిమోజులూ ...
ఓహొహో ...
జాగర్త బావా చెయ్యీ ... గాజులూ ...
ఇవే కన్న చిన్నారి తొలీ మోజులూ ...
చాటేనె ఎలుగెత్తి ఈ గాజులే ...
చాటేనె ఎలుగెత్తి ఈ గాజులే ...
ఈవేళా మరేవేళ మనరోజులే ...
ఈ మూగ చూపేలా ... బావా ... మాటాడగానేరవా ...
ఓహో మాటాడదే బొమ్మా ...